SPOORTHI - Online Tutoring       *** GanaSudha - Tune in details changed ***       UGAADI 2012 issue of TELUGU VELUGU       2012 TANTEX ELECTIONS - FINAL RESULTS ANNOUNCED      

Donate

Support us...

Member Login






Lost Password?
Not member yet? Become TANTEX Member

Newsflash

Latest TANTEX Events

Vanita Vedika Womens Forum -- Race for the cure
Sat, Jun 9th, @7:30am

TANTEX Supported Events

TANTEX - LMA Dallas - Light Music Training Camp
Sat, Jun 2nd, @9:00am
TANTEX - TEA Launch Your Startup
Sat, Jun 2nd, @10:00am

Latest events in town

Music Masti
Sat, May 26th, @7:00pm
Kalavahini -- Padalane Vunde
Sun, Jun 10th, @4:00pm

Slide Show of Events

Welcome


president-2012-pic3-scaled.jpg

    2012 ఉగాది సందేశం

‘నందన ‘ నామ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సభ్యులకీ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పడుతూ మనకి ఎన్నో విషయాలను విశదీకరిస్తాయి . ఉగాది పర్వ దినాన ఉగాది పచ్చడి సేవనం మరియు పంచాంగ శ్రవణం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి జీవితంలోని సుఖ దుఃఖాలు తదితర అనుభూతులకు ప్రతీక. ఈ పచ్చడి మనకు ఆరోగ్య విలువలే కాక ఒక ప్రభోదాత్మక సందేశాన్ని కూడా అందచేస్తుంది .

ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్పబడినది. మన సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాలలో ‘ఉగాది ఉత్సవాలకు’ ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్థానిక తెలుగు వారందరినీ సంఘటిత పరుస్తూ జరుపుకునే మన కార్యక్రమాలలో ఉగాది పచ్చడి వడ్డన మరియు పంచాంగ శ్రవణం ప్రత్యేక ఆకర్షణలు.

ఆశలకు నాంది ఆకాంక్షలకు పునాది మనం ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగ. జీవితంలో కలిగే అన్ని అనుభూతులను సమదృష్టితో తీసుకుని బ్రతుకును నిత్యవసంతంగా మలుచుకొమ్మని ఈ పండగ మనకు సూచిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులకు ఈ సూచన ఎంతో ఉపయోగిస్తుంది.

తెలుగు భాషా సంస్కృతుల పునర్జీవనం, వీటిని పరిరక్షిస్తూ భావితరాలకు సక్రమంగా అందజేయడం మన సంస్థ ఆశయాలలో ముఖ్యమైనవి. ఈ ఆశయ ఆచరణ కార్యక్రమం లో మనం ఎదుర్కొనే సమస్యలకు కృంగిపోకుండా , మన సంస్థ ధృడ సంకాల్పానికి అడ్డులేదని నిరూపిస్తూ నిరాటంకంగా గత 25 సంవత్సరాలుగా ముందుకు సాగిపోతున్నాము. మన సంస్థ జరిపే వినూత్న కార్యక్రమాలతో అమెరికా దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచంలోని తెలుగేతర దేశాలలోని తెలుగు సంస్థలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాము. ఇది మనకు ఎంతో గర్వ కారణము .

ఇటీవల కాలంలో మన సంస్థ గుర్తించిన పెద్ద మార్పులలో మన భావితరం బాల బాలికలు కార్యక్రమాలలో పాలుపంచుకోడం మరియు కొన్ని కార్యక్రమాలను స్వంతంగా నిర్వహించడం . ఇది మన ‘స్ఫూర్తి’ విభాగం ద్వారా సాధ్యమైంది.

Read more...
 
Listen Check Download
Enjoy listening to "GanaSudha Radio" every Saturday from 12:00 Noon to 2:00 PM on RadioKhushi.comNew!
Please bookmark this website and visit frequently to catch the latest news about up coming events.New!
Click below link to download Cultural Entry Form

PLATINUM Sponsors

Advertisement
Advertisement
Advertisement

GOLD Sponsors

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

SILVER Sponsors

Advertisement
Advertisement

OUR SPONSORS

Advertisement

OUR MEDIA PARTNERS

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Copyright © 2012 TANTEX All Rights Reserved