Latest News
President's Message
దాదాపు 4 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సంస్థకు 2024 వ సంవత్సరానికి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నందుకు చాల సంతోషంగా వుంది. ఈ మహత్తర అవకాశం తెలుగు భాషా ,సంస్కృతులకు, స్థానిక తెలుగు సమాజానికి సేవ చేసే గొప్ప సదవకాశంగా భావిస్తున్నాను..
ప్రవాస భారత తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు రాజధానిగా డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరం వెలుగొందుతోంది.ఈ నగరం లో తెలుగు వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతుంది. |
NNTV 208th Sahitya Sadassu Media Coverage