Subscribe to E-News

Latest TANTEX Events

Sankanthi Sambaralu- 2015
Sat, Jan 17th 2015, @1:00pm
Muggula Poti - Sankranthi Sambaralu -2015
Sat, Jan 17th 2015, @1:00pm

Supported Events

No Events

Latest Events in Town

No Events

Slide Show of Events

Ganasudha

Latest News
President's Message
   

తెలుగు మిత్రులకు మరియు
శ్రేయోభిలాషులకు విజయనామ ఉగాది
నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఉగాది ఒక కొత్త ఆరంభానికి సూచన. కొత్త కలలకు శ్రీకారం, కొత్త సామరస్య ప్రపంచానికి పునాది, కొత్త ఆశాభావాలకు మరియు సరికొత్త విజయాలకు నాంది. ఈ విజయనామ ఉగాది మీకందరికీ ఎన్నో విజయాలు తీసుకురావాలని మరియు మీ ఇంటింటా ఆనంద ఆరోగ్య సంపద వెళ్లివిరియాలని కోరుకుంటున్నాను.

Read more: Welcome

Activities
Find us in