Subscribe to E-News

Latest TANTEX Events

TANTEX Alumini Reunion Day( Please click on the image to RSVP.)
Fri, Dec 5th 2014, @7:00pm

Supported Events

No Events

Latest Events in Town

No Events

Slide Show of Events

Ganasudha

Latest News
President's Message
   

 

అధ్యక్షుని సందేశందీపావళి

 

 

 

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులకూ, శ్రేయోభిలాషులకూ దీపావళి శుభాకాంక్షలు!

  

 

మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో "దీపావళి" ఒకటి. దీపాల పండుగైనదీపావళిని జీవితంలో పారమార్థిక వెలుగు రేఖలను నింపే పర్వదినంగా తెలుగువారు నమ్ముతూఉంటారు. అటువంటి దీపావళి వేడుకలను“టాంటెక్స్” అక్టోబర్ 25th 2014 సాయంత్రం గంటలకు ఇర్వింగ్ హైస్కూల్ లో అంగరంగ వైభవంగా జరుపుకోబోతూంది. తెలుగువారందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. మీరందరూ కుటుంబసమేతంగా పాల్గొని, ఆస్వాదించి, ఆనందిస్తారని ఆశిస్తున్నాను.

Read more: Welcome

Activities
Find us in